WNP: శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీ జమ్ములమ్మ ఆలయ నిర్మాణానికి ఆదివారం డి.ఆర్. గోపికృష్ణ, ఎస్. రాములు, బుక్క మన్నెమ్మ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో రూ.1,21,016 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, ఆనంద్, తిరుపతయ్య, శంకర్, దామోదర్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి రూ.1,21,016 విరాళం


