WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 32 కేంద్రాల్లో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 18,194 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. సీపీ శ్వేత ఆదేశాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రశాంతంగా SI ప్రిలిమినరీ పరీక్షలు


