హైదరాబాద్: 28°C
తెలంగాణ

పునర్విభజనతో కొత్త చిక్కులు!

NLG: 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు పక్క జిల్లాలతో ముడిపడి ఉండటంతో గందరగోళం తలెత్తే అవకాశముంది. ఎంపీ స్థానాల పరిధి కూడా రెండు, మూడు జిల్లాలకు విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది.