MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: మేడారానికి పోటెత్తిన భక్తులు


