KNR: 2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట దీక్షకు బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు దారి మళ్లించారు. ఈ క్రమంలో అలుగునూరు వద్ద కేసీఆర్‌ను అదుపులోకి తీసుకుని ఖమ్మం తరలించారు. ఆనాటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
VIDEO; కేసీఆర్ అరెస్ట్.. ఆనాటి వీడియో వైరల్


