హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ది దొంగ దీక్ష'

NRPT: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేసిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని దీక్ష దివస్ పేరుతో BRS నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సలీం ఆదివారం ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ ది నిజమైన ఉద్యమ దీక్ష కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం దొంగ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు.