★ నేడు జిల్లా వ్యాప్తంగా BRS దీక్ష దివాస్ కార్యక్రమాలు
★ జిల్లాలో నేడు SI ప్రిలిమినరీ పరీక్షలు.. భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు
★ ఖమ్మం రూరల్లో గంగమ్మ తల్లి ఆలయ పనులకు సుడా ఛైర్మన్ దుర్గా ప్రసాద్ శంకుస్థాపన
★ మధిర మండల పరిధిలో పెద్దపులి కదలికలను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు
తెలంగాణ
ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM


