హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గాల పునర్విభజన.. ఉమ్మడి జిల్లాలో ఇబ్బంది

NRPT: నియోజకవర్గాల పునర్విభవజన 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడతారని సమాచారం. అయితే ఉమ్మడి MBNR జిల్లాలో కొడంగల్, మక్తల్, దేవరకద్ర, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు పక్కన జిల్లాలతో ముడి పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి జిల్లా వారీగా పునర్విభజన జరిగితే ఇంకా గందరగోళంగా మారే అవకాశం ఉంది.