హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మండలం మామిళ్ల వారి గూడెం గ్రామంలో నిర్మితమవుతున్న పురాతన శివాలయ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని నాణ్యతతో పాటు భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.