RR: శేరిలింగంపల్లి జోన్, కోకాపేట వార్డులోని ముంగి చంద్రారెడ్డి జంక్షన్, వన్ గోల్డెన్ మైల్ రోడ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఆధునిక రౌండ్అబౌట్, అందమైన శిల్పం, ఆకట్టుకునే అలంకార దీపాలు, స్పష్టమైన జీబ్రా క్రాసింగ్లు, కొత్త తారు రోడ్డు, పచ్చదనంతో కూడిన ఫుట్ పాత్లను ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో సైబరాబాద్లో ట్రాఫిక్ సాఫీగా సాగనుంది.
తెలంగాణ
VIDEO: కొత్త అందాలతో కోకాపేట వన్ గోల్డెన్ మైల్ రోడ్


