హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం

NRML: భైంసాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగ్యాలు ఎప్పటికీ మరువలేవన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్తలు, నాయకులు పాల్గొన్నారు.