హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దీక్షా దివస్‌కు నెక్కొండ BRS శ్రేణులు

WGL: నర్సంపేటలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమానికి నెక్కొండ మండల బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరన్న ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. కేసీఆర్ నిరాహార దీక్షను స్మరించుకుంటూ జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు అధిక సంఖ్యలో BRS నాయకులు తరలి వెళ్లారు.