హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆరూరిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తుళ్ల రవి

WGL: దీక్షా దివస్ పేరుతో నియోజకవర్గానికి వచ్చిన ఆరూరి రమేష్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుళ్ల రవి విమర్శించారు. ఆదివారం వర్ధన్నపేట నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు.