హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ అనంత పద్మ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VKB: తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి ఇవాళ అనంతగిరి శ్రీ అనంత పద్మ స్వామిని దర్శించుకున్నారు. ప్రజలు అందరూ సుఖ:సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.