హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా ప్రధాన రహదారి

KMR: బాన్స్ వాడ నుండి కామారేడ్డికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులైతే రోడ్డుపై ప్రయాణించలంటేనే నరకప్రాయంగా ఉందని, రోడ్డుపై వెళుతుంటే గుంతలో పడి వాహనాలు, వెనకాల కూర్చున్న మహిళలు వాహనంపై నుండి కింద పడుతున్నారు.ఇకనైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి తాత్కాలిక మరమతులైన చేపట్టాలని కోరుతున్నారు.