హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా 21 ఎంజీడీల నీటి సరఫరాకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. షేక్‌పేట్‌లో నూతన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హెచ్‌జీసీఎల్ ఎండీ ఉపేందర్ రెడ్డితో కలిసి ఆరు కిలోమీటర్లు కాలినడకన పర్యటించి పైపులైన్ల ఏర్పాటును పరిశీలించారు.
తెలంగాణ
ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా 21 ఎంజీడీల నీరు


