హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దీక్షా దివస్.. అమరవీరులకు హరీశ్ రావు నివాళి

SDPT: రంగదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.