హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా పడిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన డీలర్ చెన్నారెడ్డి తన స్వగృహం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి 18వ నారికేళ మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.