ASF: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర నాలుగో మహాసభలు రెండో రోజు ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ ఛైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బృందాకరత్ మహాసభల ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాజరైన ఆదివాసీ ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి.
తెలంగాణ
బృందాకరత్ మహాసభల ప్రారంభ ఉపన్యాసం


