హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం'

GDWL: మల్దకల్ మండలం అమరవాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుడు విజయభాస్కర్ కుటుంబానికి గృహప్రవేశం సందర్భంగా కానుక అందజేశారు. నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులందరికీ విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.