హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్వకుర్తిలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎన్నికలు

NGKL: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం ఉదయం 10 గంటలకు కల్వకుర్తిలోని TSUTF భవనంలో పోలీస్ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, క్రీడా అసోసియేషన్ ఎన్నికలకు ఈ స్థాయి బందోబస్తు కల్పించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.