హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెంట్రింగ్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం జగిత్యాల సెంట్రింగ్ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా మనువాడ వెంకటి, ఉపాధ్యక్షుడిగా తోట హరీష్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి రవి, కార్యదర్శిగా బాలే లక్ష్మణ్, సహాయ కార్యదర్శిగా కొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా దావ గంగారెడ్డి, జిల్లాల పెద్దన్న, ఎం.డి. జాహుర్ ఎన్నికయ్యారు.