MHBD: కొత్తగూడ మండలం పొగళ్లపల్లి శివారు బోరింగ్ తండాలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరిపారు. తనిఖీల్లో భాగంగా 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నంబర్ ప్లేట్లు లేని 12 వాహనాలను గుర్తించారు. అనంతరం రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నివారణపై గ్రామస్థులకు సూచనలు చేశారు.
తెలంగాణ
పోలీసుల విస్తృత తనిఖీలు.. 30 లీటర్ల గుడుంబా స్వాధీనం


