హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఖర్చులు అందజేసిన ఎమ్మెల్యే

MNCL: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ వైద్య చికిత్స నిమిత్తం ఎల్ఓసిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఆదివారం సల్మాన్ కుటుంబ సభ్యులకు CMRF ద్వారా మంజూరైన రూ. 2,50,000/- విలువైన ఎల్‌ఓసీ (LOC)ని వారి కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.