హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయానికి వెళ్లే దారి గుంతలమయం

MNCL: జన్నారం మండలం కవ్వాల్ ఇందూరు పోచమ్మ ఆలయ దారి గుంతల మయంగా మారడంతో భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయానికి ఆదివారం, గురువారం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దేవాలయానికి వెళ్లే దారి సగం వరకు సిమెంటు రోడ్డు వేశారు. మిగతా సగం అసంపూర్తిగా ఉంది. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.