హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీ రామదాసు బిక్ష కార్యక్రమం

SRD​: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ రామదాసు భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు జుక్కల్ మఠం పీఠాధిపతులు శ్రీ గోపాల్ మహారాజ్ హాజరై భిక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి, పీఠాధిపతుల ఆశీస్సులు పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.