SRCL: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు–2026 జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. చందుర్తి మండలంమల్యాల మహిదీక్షిత (10వ తరగతి), పత్తిపాక సంకీర్తన (9వ తరగతి), సంటి అశాంక్ (8వ తరగతి) ద్వితీయ స్థానం సాధించారు. జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
తెలంగాణ
సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులకు ద్వితీయ స్థానం


