BPT: కొల్లూరు (మం) తాటిగిరిపాడులో ఎన్నికల గుర్తుల ముద్రణలో తీవ్ర గందరగోళం నెలకొంది. 4వ వార్డు బ్యాలెట్ పత్రంలో వార్డు అభ్యర్థికి కేటాయించిన కుక్కర్ గుర్తుకు బదులుగా, సర్పంచ్ అభ్యర్థికి కేటాయించాల్సిన మంచం గుర్తు ముద్రితమైంది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గుర్తు మార్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్లో పొరపాటు.. కుక్కర్ పోయి మంచం వచ్చింది


