హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ SM ఇన్‌ఛార్జ్ సోదారుడికి ఎమ్మెల్యే నివాళులు

NGKL: బల్మూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ గారి సోదరుడు వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.