కృష్ణా: పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌లో ఓటు వేయటానికి వచ్చిన ఓ యువకుడిని ఓ వర్గానికి చెందిన అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న మరో వర్గానికి చెందిన వారు కలగజేసుకోవటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత నెలకొనడంతో రంంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడ నుంచి పంపించి వేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెనమలూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


