ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా మృతుల వివరాలను టంగుటూరు ఎస్సై పనిభూషణ్ వివరించారు. జాగర్లమూడి శ్రీనివాసరావు(38), సోమేపల్లి సాయికుమార్(31), జాగర్లమూడి శివపార్వతి(30), కోటకామేశ్వరమ్మ(51) మృతి చెందగా, జాగర్లమూడి సాయి(12) గాయపడినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టంగుటూరు ప్రమాదంలో మృతుల వివరాలు ఇవే


