BPT: బాపట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార, ధన బలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు'


