ప్రకాశం: కంభం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని, ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


