అనకాపల్లి: ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండు మండలాల పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్


