TPT: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న 80,023 మంది స్వామివారిని దర్శించుకోగా, 28,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చింది. 4.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం: నేటి తిరుమల సమాచారం


