ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఓటు వేయడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడ్డారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అధికారులు పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ఓటు వేయడానికి క్యూలో ఓటర్లు


