KDP: పులివెందులలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వేంపల్లెలో బీటెక్ రవి మనుషులంతా ఉన్నారన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోలీసులు ఎస్కార్ట్‌గా ఉంటున్నారని తెలిపారు. మేము మా ఇళ్లు, కార్యాలయాలకు వెళ్లకూడదా? ఇదేం పోలిసింగ్.. వరస్ట్ పోలిసింగ్’ అంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసుల తీరుపై ఎంపీ అవినాశ్ రెడ్డి ఆగ్రహం


