పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.142గా ఉంది. చికెన్ కేజీ స్కిన్ లెస్ రూ. 240 నుంచి రూ. 250కి, స్కిన్ తో రూ.220 నుoచి రూ. 230కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు


