ATP: గుంతకల్లు మండలం కొంగనపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వైసీపీ వర్గీయులపై గుర్తు తెలియని వ్యక్తులు వేటకుడవలతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వైసీపీ వర్గీయులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కొంగనపల్లిలో పై వైసీపీ వర్గీయులపై దాడి


