PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు-సుధారాజేశ్వరి, డాక్టర్ ఆదిత్య-సాయి ప్రణవి స్వగృహంలో శనివారం రాత్రి అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. రాత్రి 10:30 గంటలకు హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. వేడుకకు స్వాములు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల శరణుఘోషతో పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మహా పడిపూజ


