ఎన్టీఆర్ జిల్లా వీరులుపాడు మండలం పెద్దాపురం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలిరావడంతో కేంద్రం వద్ద క్యూ కనిపించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెద్దాపురంలో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు


