ATP: ఎల్లనూరు మండలంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు కట్టెలు, కొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్లనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ


