చిత్తూరు జిల్లాలో రెండో దశ సర్పంచ్ పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉండి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో దశ పోలింగ్.. క్యూలైన్లలో ఓటర్లు


