అన్నమయ్య: సదుం మండలంలో పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మధ్యాహ్నం వరకే పోలింగ్ సమయం కావడంతో ఉదయం నుంచి పలువురు ఓటింగ్ కోసం తరలివస్తున్నారు. పోలింగ్ ప్రారంభానికి ఇంకా అరగంట సమయం ఉన్నప్పుడే ఓటర్లు క్యూలలో వేచి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కోసం బారులు తీరిన ఓటర్లు


