హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్దానిక ఎన్నికలలో వైసీపీపై ప్రజల ఆదరణ చూపారు'

VZM: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు YCP పట్ల ఆదరణ చూపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు అన్నారు. శనివారం VZMలోని YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇకనైన పాలనపై దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.