CTR: జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్సీ, డీఎన్టీ విద్యార్థులకు ప్రైవేటు వసతి పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకంలో 9,11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు https://shreshta-mhrd.nta.nic.in, https://nta.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుల ఆహ్వానం


