GNTR: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం నవంబర్ 28న మోతడక, వడ్డమాను, తాడికొండ గ్రామాలకు చెందిన 8 మంది రైతులు ఏపీసీఆర్డీఏ అధికారులకు అంగీకార పత్రాలు శనివారం అందజేశారు. ల్యాండ్ పూలింగ్ కింద మోతడకలో 2.467, వడ్డమానులో 2.79, తాడికొండలో 1.48 ఎకరాల చొప్పున మొత్తం 6.737 ఎకరాలు ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో స్థానికంగా అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది.
ఆంధ్రప్రదేశ్
ల్యాండ్ పూలింగ్‌కు ముందుకొచ్చిన రైతులు


