హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై లైంగిక దాడి

SKLM: పలాసలో 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలలుగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక కుటుంబం ఆరోపిస్తోంది. బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లి శనివారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరార్‌లో ఉన్నాడు.