పల్నాడు జిల్లాలో నేడు జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 534 పోలింగ్ కేంద్రాల్లో 194 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, మరో 82 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల యంత్రాంగం గుర్తించింది. ఆయా కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి నిరంతర నిఘా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక బందోబస్తు నిఘాలో పంచాయతీ ఎన్నికలు


