PPM: కురుపాం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచిలు శనివారం గుమ్మలక్ష్మీపురంలోని TDP కార్యాలయంలో స్దానిక MLA తోయక జగదీశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారికి శాలువాలతో సత్కరించి అభినందించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని MLA సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలి: MLA


